పరామర్శించిన జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు

 

సారంగపూర్ (జనంసాక్షి ) సెప్టెంబర్ 26

జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండల తెలంగాణ జాగృతి యూత్ మండల అధ్యక్షుడు భైరవేణి మహేష్ తండ్రి మల్లేశంగౌడ్ ఇటీవల మరణించగా ఈరోజు రేచపల్లి గ్రామంలో మహేష్ నీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్ యూత్ జిల్లా కో కన్వీనర్ గంగుల శ్రీనివాస్, జగిత్యాల మండల అధ్యక్షుడు మీస వేణు గోపాల్ అర్బన్ మండల అధ్యక్షుడు, దరూర్ చిట్టీ, బట్టు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.