పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 9: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని శుక్రవారం నాటి కాకినాడ సభలో పవన్ ప్రస్తావించారు. దీనిపై కవిత స్పందించారు. ఇప్పటికైనా కేంద్రం దీనిపై దృష్టి సారించాలని ఆమె కోరారు