పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామా

pak coach luden resigns

పాకిస్తాన్: పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామా చేశారు. పస్తుతం ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న లూడెన్ అర్థాంతరంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఆఫ్రిది,అక్మల్,షెహజాద్ కోచింగ్ స్టాఫ్‌తో దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే కలత చెందిన ఫీల్డింగ్ కోచ్ రాజీనామా చేసినట్టు సమాచారం.