పాఠశాల తనిఖీ చేసిన డీఈవో

సిద్దినేట: సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి రమెశ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ల్యాబ్‌ పరికరాలను వినియోగించకపోవటంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.