పాపాయపాలెంలో పోలీసుల సోదాలు..

గుంటూరు : బెల్లకొండ మండలం పాపాయపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు. గ్రామీణ ఎస్పీ నారాయణనాయక్ ఆధ్వర్యంలో ఇంటింటిలో సోదాలు చేశారు. నాటు బాంబుల పేలుడు..వేట కొడవళ్ల లభ్యం ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.