పామాయిల్‌ పరిశ్రమలో అవకతవకలపై విచారణ

అశ్వారావు పేట: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట పామాయిల్‌ పరిశ్రమలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ రమేశ్‌చంద్ర విచారణ చేపట్టారు. పరిశ్రమలో జరుగుతున్న నిర్మహించారు. ఈ సంవర్భంగా అశ్వారావు పేట మండలాల రైతుసంఘలా నాయకులు పరిశ్రమలో జరుగుతున్న అవినీతి. అక్రమాలతోపాటు రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదికను సంస్థ ఎండీకి అందజేయనున్నట్లు రమేశ్‌చంద్ర తెలిపారు.