పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.