పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లు: నర్సిరెడ్డి

హైదరాబాద్‌ : కడియం శ్రీహరి పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లకు పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి నర్సిరెడ్డి ఆరోపించారు. 1999 నుంచి పార్టీలో మార్పులు వచ్చాయన్న కడియం పదవులు ఎలా చేపట్టారని ఆయన ప్రశ్నించారు.