పీఎఫ్ చెల్లించాలని కార్మికుల ధర్న
ఖమ్మం : పీఎఫ్ చెల్లాంచాలని కార్మికుల ఆందోళన ఖమ్మంలో జరిగింది. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తు కార్మికులు పిఎఫ్ ,ఏకరూప దుస్తులు ఇవ్వాలని డిమాండ్ చేస్తు సీఐటీయు ఆధ్యర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్న నిర్వహిచారు. ఈసందర్భంగా ఏడాది క్రితం ఇచ్చిన హామాలను నిలుపుకోవాలని కోరారు.