పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి
కరీంనగర్, జనంసాక్షి: ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రియుడికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తోండగా ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెకు పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.