పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరి మృతి
ఖమ్మం : కొత్తగూడెంలో పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బొగ్గు ఉత్పత్తి పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగరేణి రెస్క్యూటీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.