పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీ పీహెచ్‌డీ విద్యార్థి కట్టెల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్ లెక్చరర్ల నోటిఫికోషన్‌లో జాప్యంపై మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.