పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని మునిరాబాద్ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.