-->

పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు వేణుగోపాలాచారి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.