పొగమంచుతో పలు విమానాలు, రైళ్లు రద్దు

tem9y7k2ఢిల్లీని చలి వణికిస్తోంది. పొద్దెక్కిన తర్వాత కూడా… విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఇది ప్రయాణాలపై ప్రభావం చూపిస్తోంది. దీనికితోడు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే.. వందల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు ప్రభావం తగ్గితే తప్ప… విమానాలు టైమ్ కు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. అటు ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో 18 రైళ్లను రద్దు చేశారు. 20 రైళ్లను దారి మళ్లించారు. మరో 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు