పోత్గల్ గ్రామంలో అప్పుల బాధతో వ్యక్షి అల్మహత్య
షాబాద్ : మండలంలోని పోత్గల్ గ్రామంలో అప్పులబాధతో సురేష్(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతను అత్మహత్యకు పాల్పడగా శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించారు. విరాయక చవితి పండుగ కోసం భార్యాపిల్లలు పుట్టింటికి వెళ్లి ఈ రోజు తిరిగి వచ్చారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.