పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని గరియాబంద్‌లోని సికనీర్ అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ ఉదయం చోటుచేసుకున్న కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.