పోలీసు శిక్షణలో అపశ్రుతి
వరంగల్: పోలీసు శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని మామునూరు నాలుగో బెటాలియన్ పోలీసులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండగా మిన్ ఫైర్ అయిముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టారు.