పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

నిజామాబాద్‌: బాల్కొండ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆర్మూర్‌ డీఎస్పీ నరసింహ ఈ రోజు తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డ్‌లను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన నేరాలను అడిగి తెలుసుకున్నారు.