ప్రజలకు కడియం ఏం సమాధానం చెప్తారు? : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకి తెరాస అధినేత కేసీఆరేనన్న కడియం శ్రీహరి ఇప్పుడు తెదేపాను వీడి తెరాసలో ఎలా చేరతారని తెదేపా నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకూ పార్టీ వీడనని చెప్పిన కడియం ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అన్నారు.