ప్రణబ్‌కు ఓటేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొననుంది. ఈ మేరకు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకే ఓటేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ గురువారం జరగనుంది.