ప్రతాపగిరి లో పోలీసుల ఆధ్వర్యంలో కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు-
కాటారం సెప్టెంబర్23(జనంసాక్షి)మండ
లంలోని ప్రతాపగిరి గ్రామంలో స్థానిక ఎస్.ఐ.లు ఎస్సై సిహెచ్ శ్రీనివాస్ మరి యు దాసరి సుధాకర్ మరియు సిబ్బం దితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దు వారికి ఎలాంటి సహాయం చేయకూడదు అని ఆయన తెలిపారు మరియుమావో యిస్టుల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందుల ను అన్నారు.దీనితో పాటు ప్రజలనుఫో ర్ జి అనగా గుడుంబా.గుట్కా.గంజా యి.గేమింగ్ వీటికి దూరంగా ఉండాలని లోన్ యాప్స్ జోలికి వెళ్ళకూడదని క్షణి కావేశంలో ఎలాంటి అగైత్యానికి పాల్పడ కూడదని ప్రజలను ఉద్దేశించి మాట్లాడా రు ఈకార్యక్రమంలో ప్రతాపగిరి సర్పంచ్ గుంటి లక్ష్మి.ఉపసర్పంచ్ మెండ క్రాంతికు మార్.వార్డు సభ్యులు పోలీసు సిఆర్పిఎ ఫ్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొ న్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు-
పీక కిరణ్ మాలభేరి రాష్ట్ర కన్వీనర్ సూటి ప్రశ్న-
కాటారం సెప్టెంబర్23(జనంసాక్షి)మండ ల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పత్రిక విలేకరుల సమావేశంలో పీక కిరణ్ మాలభేరి రాష్ట్ర కన్వీనర్ మాట్లా డుతూ అటవీ హక్కుల చట్టాన్ని యధా తధoగాఅమలు చేయకుండా మంత్రు లు,ప్రజాప్రతినిధులకు పోడు పట్టాలజా రీ బాధ్యతను అప్పగించటం చట్టం నిబం ధ నలకు బాహాటంగా తూట్లు పొడిచి, అధికార దుర్విని యోగానికి పాల్పడడ మేనని మాలభేరి సూటిగా ప్రశ్నిస్తున్నది. చట్టంలో ఎలాంటి పాత్ర లేని ప్రజా ప్రతి నిధులకు కేసిఆర్ విశేష అధికారాలు కల్పించి పోడు పట్టాల బాధ్యత వారికి అప్పగించటం అధికార దుర్వి నియోగా నికి పాల్పడటమే అని ఇప్పటికే గ్రామా లలో అధికార పార్టీ కార్యకర్తలు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని పైరవీ దందాలకు తెరలేపారు గిరిజన,ఆదివా సీల ఇతరుల నుండి రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన విధివి ధానా లలో అటవీ హక్కుల కమిటీల అధికా రాలను తగ్గించి,ఫారెస్ట్ అధికారులకే ప ట్టాల జారీ అధికారం కట్ట బెట్టపూను కో వడం అన్యాయమైనది. గ్రామ సభ ల తీర్మాణాలపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దేతు ది నిర్ణయమని,ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇం డియా మ్యాప్ ఆధారంగా గుర్తిస్తారని ప్రకటించటం చట్టవిరుద్ధంగా వున్నది. అటవీ హక్కుల చట్టం 2006 ఆధారాలు గా పేర్కొన్న 13 అంశాలలో గూగుల్ మ్యా ప్,ఛాయా చిత్రాల అంశం లేదని,ఆదివా సీ,గిరిజనులకు అటవీ హక్కుల చట్టా న్ని యధాతధంగా అమలుచేసి అర్హులైన గి రిజన ఆదివాసీల పోడు భూ ములకు ప ట్టాలివ్వాలని అంతులేని జాప్యా నికి,ని ర్లక్ష్యానికి కేసిఆర్ ప్రభుత్వం పూనుకో వడంతో లక్షలాది ఆదివాసీ గిరిజన ప్రజ ల్లోబయోత్పాతాన్నికల్గిస్తు న్నది.ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కులచ ట్టం ప్రకారం వ్యవహరించి చట్టం ప్రకార మే పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని డిమాండ్ చేస్తున్నామని.ఈకార్యక్ర మంలో మాలభేరి నాయకులు దాసరి ర మేష్ బులెట్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పదవి బాధ్యతలు చేపడుతున్న డి.ఎస్.పి కి పుష్పగుచ్చం అందజేత-
కాటారం సెప్టెంబర్23(జనంసాక్షి)కాటా రం సబ్ డివిజన్ కు నూతన డిఎస్పీగా శుక్రవారం పదవి బాధ్యతలను చేపడు తున్న రామ్మోహన్ రెడ్డి కి పుష్పగుచ్చం తో స్వాగతం పలికిన కాటారం సర్కిల్ ఇ న్స్పెక్టర్ రంజిత్ రావు మరియు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ పుష్పగుచ్ఛంతో స్వా గతం పలికారు.ఇదివరకు డీఎస్పీగా ఉ న్న బోనాల కిషన్ బదిలీ కావడంతో ఆ యన స్థానంలో రామ్మోహన్ రెడ్డి.డి.ఎ. స్పీ.కార్యాలయంలో పదవీ బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డి.ఎ. స్పీ.ని మర్యాద పూర్వకంగా కలిసి న కా టారం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రంజిత్ రా వు.మరియుమహముత్తారం,కొయ్యూరు సబ్ ఇన్స్పెక్ట ర్స్,శ్రీనివాస్,సుధాకర్,ర మేష్,ప్రశాంత్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన సర్కిల్.సబ్.ఇన్స్పె క్ట ర్స్ కొ య్యూరు సబ్ శ్రీనివాస్,సుధాక ర్,రమే ష్,ప్రశాంత్ తో పాటుతది తరులు ఉన్నారు.
సహకార సంఘం సర్వసభ్య సమావేశం-
కాటారం సెప్టెంబర్ 23(జనంసాక్షి)ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం గారె పల్లి(k) సంఘయందు సర్వసభ్యసమా వేశం అధ్యక్షులుచల్ల నారాయణ రెడ్డీ అధ్య క్షతన ఏర్పాటుచేసిన కార్యక్ర మ నికి ఎంపీపీ పంతకాని సమ్మయ్య. వైస్ చైర్మన్ దబ్బేట స్వామి.మరియు సర్పంచ్ అంతర్గం రాజమౌళి డైరెక్టర్లు జక్కుల ఐ లయ్య,మారపాకరాజేశ్వరి,ముకులోత్ రాజు నాయక్,ఐత కృష్ణ వేణి,బాసాని హిమకర్,వేమూనూరి ప్రభాకర్ రెడ్డీ,బం డి రమేష్ మరియు ఎంపీటీసీలు మహే ష్ రవీందర్ రావు,జాడి మహేశ్వరి,మ రియు కే.డి.సి.సి.సూపర్వైజర్ రాజిరెడ్డి. స్థానిక ఉపసర్పంచ్ నాయిని శ్రీని వాస్. రైతులు వెంకటేశ్వర్ రావు,పురు షోత్తం, సమ్మయ్య,గట్టయ్య,మల్లయ్య,వేణు, వెంకటస్వామి,చెంద్ర య్య.మరియు సీఈఓ ఎడ్ల సతీష్.తోపాటుసిబ్బంది పాల్గొన్నారు.