ప్రపంచ బ్యాంక్‌ భారీ మొత్తంలో కరోనా సాయం

` భారత్‌కు ఒక బిలియన్‌ డార్ల ఆర్థిక ప్యాకేజీ
` 25 దేశాకు 1.9 బిలియన్‌ డార్ల మొత్తం ప్రకటన
వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్‌ పు దేశాకు ఆర్థికసాయం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్‌`19 నిర్మూనకు గాను ప్రపంచ బ్యాంక్‌ నిధును కేటాయించింది. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాను ఎదుర్కొనేందుకు ప్రపంచబ్యాంకు భారత్‌కు బిలియన్‌ డార్ల అత్యవసర సాయాన్ని ప్రకటించింది. మొత్తం 25 అభివృద్ధి చెందుతున్న దేశాకు 1.9 బిలియన్‌ డార్ల సాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు అందులో ఒక బిలియన్‌ డార్లను భారత్‌కు కేటాయించినట్లు ప్రపంచబ్యాంకు గ్రూప్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మాల్‌పాస్‌ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి త్వరగా కోుకొనేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు వ్లెడిరచారు. ప్రస్తుత సమస్య పేద దేశాకు చాలా క్లిష్టమైనదని తెలిపారు. 25 దేశాకు 1.9 బిలియన్‌ డార్ల సాయం ప్రకటించింది. ఈ అత్యవసర ఆర్థికసాయంలో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్‌ డార్లను కేటాయిస్తూ గురువారం నాడు జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌గ్యూటివ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేరీ ఏర్పాటు, డయాగ్నోస్టిక్స్‌, పీపీఈ కొనుగోు, ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు నిధును వినియోగించనున్నారు. మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్‌ డార్ల సాయం అంటే సుమారు రూ.7,600 కోట్లు అత్యవసర సాయం ప్రకటించింది. ఈమేరకు భారత్‌ చేసిన అభ్యర్థనపై వరల్డ్‌ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డార్లు, ఆప్గనిస్థాన్‌కు 100 మిలియన్‌ డార్లు, మాల్దీవుకు 7.3 మిలియన్‌ డార్లు, శ్రీంకకు 128.6 మిలియన్‌ డార్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజ ఆరోగ్య పరిరక్షణకు రానున్న 15 నెల్లో 160 బిలియన్‌ డార్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రపంచబ్యాంక్‌ కసరత్తు చేస్తుంది. ఈ మొత్తాన్ని దారిద్య నిర్మూన పై, నిరుపేద కుటుంబాను ఆదుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వెచ్చిచ్చనున్నట్లు పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజ ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెల్లో 160 బిలియన్‌ డార్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికు వేస్తున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మొత్తాన్ని దారిద్య నిర్మూనపై, నిరుపేదను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని పేర్కొంది.