ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.