ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
భాద్రాచలం విద్యుత్ వినియోదారులపై మోయలేని భారాన్ని వేయడంతో వినియోగదారులు పెరిగిన ఛార్జీలు చెల్లించలేకపోతున్నారు . తెరస మండల కన్సినర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్‌ఛార్ణి పేరుతో అదిక బిల్లులు చెల్లించలేక వినియోగదారులు ఇక్కట్లు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తోందని విమర్మించారు. అనంతరం విద్యుత్ ఛార్జాల పెంపుదలకు నిరసనగా ప్రభుత్వ దిష్టబొమ్మను దహనం చేశారు.