ప్రమాదంలో ఏడుగురు గుంటూరు వాసులు మృతి
గుంటూరు: షిర్డీ బస్సు ప్రమాదానికి గురైన షిర్డీ వెళ్లే బస్సులో గుంటూరు జిల్లా వాసులు ఏడుగురు మృతిచెందినట్లు సమాచారం అందింది.వీరిలో ఓ బాలుడు మాత్రమే క్షేమంగా ఉన్నాడని మిగిలిన ఏడుగురు మరణించారని సమాచారం అందింది. షిర్డీయాత్రకు వెళ్లినవారిలో వీరిద్దరితో పాటు రాధిక,ఆదెమ్మ, మోహనరావు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద వార్తతో గ్రామంలో విషాదవాతావరణం నెలకొంది.