ప్రమాదవశాస్తు కారు బోల్తా: ఇద్దరు మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం హనుమాన్‌్‌తండా దగ్గర కారు బోత్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.