ప్రాణహిత ప్రాజెక్టుపనులు పరిశీలన
నవీపేట : మండలంలోని బినోలా గ్రామ సమీపంలోని గోదావరి వద్ద చేపట్టిన ప్రాణహిత చేవెశ ప్రాజెక్టు పనులను గురువారం సీపీఐ శాసన సభాపక్ష నేత గుండా మల్లేశ్ పరిశీలించారు ప్రాజెక్టు పనులలో భాగంగా చేపడుతున్న టన్నెల్ నిర్మాణం వల్ల స్థానిక గ్రామస్థుల నివాస గృహాలు ధ్వంసమవుతున్నాయని వారికి నష్ట పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు.