ప్రారంభమైన ఎంగిలిపూల
బతుకమ్మ వేడుకలు
పెద్దవంగర సెప్టెంబర్ 25(జనం సాక్షి ) బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఊరూరా సంబరాలు చేసుకునే రోజు రానే వచ్చింది ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మలతో ప్రారంభమైనది మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాలలో మండల కేంద్రంలో శ్రీరామలింగేశ్వర ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి