ప్రేమజంట ఆత్మహత్య
రంగారెడ్డి: తాండూరు మండలం కోటబాస్‌పల్లిలో రమేష్, అనురాధ అనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసిపోయిందన్న భయంతో వీరు ఈ చర్యకు పాల్పడినట్లు తెలస్తోంది. రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, అనురాధ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది.