ఫోర్ట్ వరంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07(జనం సాక్షి)
వరంగల్ జిల్లా డిప్యూటీ డీ.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.గోపాల్ రావు మరియు డీ. ఐ.ఓ.డాక్టర్.ఐ.ప్రకాష్ వరంగల్ లోని ఫోర్ట్ వరంగల్ యూ.పీ.హెచ్. సి. నీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ డీ.ఎం.అండ్.హెచ్.ఓ.డాక్టర్. గోపాల్ రావు మాట్లాడుతూ ఎన్. సి. డీ. (ణొన్ కమ్యూనికేటివ్ డిసీస్) బీ.పీ. మరియు షుగర్ పేషెంట్స్ ప్రతి నెల నెలకు మందులు కిట్స్ మరియు రక్త పారిష్లు చేసి మందులు కిట్స్ ఇవ్వాలి , మరియు పేషెంట్ మంచిగా ఉన్నారా ఫాలో అప్ చేయాలి అన్ని స్టాఫ్ నర్స్ కి చెప్పారు.*
డీ.ఐ.ఓ.డాక్టర్.ఐ.ప్రకాష్ మాట్లాడుతూ కోవిద్ వాక్సినేషన్ బూస్టర్ డోస్ అందరికి వేయాలి అన్ని చెప్పారు , రొటీన్ వాక్సినేషన్ ప్రోగ్రాం ప్రతి బుధవారం మరియు శనివారం చిన్న పిల్లలకు కచ్చితంగా టీకా ఇవ్వాలి. నేషనల్ ప్రోగ్రామ్స్ 100 % టార్గెట్ కంప్లీట్ చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్ , ఫార్మసిస్ట్ స్పందన , ఎం.ఎన్.ఓ. మాధవ్ రావు క్రాంతి. మరియు , తదితరులు పాల్గొన్నారు.