బలవన్మరణనికీ పాల్పడిన కానిస్టేబుల్

గంగారం అక్టోబర్ 21 (జనం సాక్షి)
గంగారం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన దనసరి ఉపేందర్ టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం రాత్రి సమయంలో ఎవరు లేనిది చూసి తన సొంత గ్రామమైన జంగాలపెల్లిలోనీ తన నివాసంలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు విషాదాన్ని వ్యక్తపరిచారు. గంగారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉపేందర్ కేసు ఫైల్ చేసి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతానని వివరించారు