బలహీనవర్గాల కోసమే గురుకులాలు: జోగు
హైదరాబాద్,మే25(జనంసాక్షి): దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్ 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి జోగు రామన్న తెలిపారు. ఎంబీసీ కులాలను ఏకతాటివిూదకు తీసుకువచ్చి విద్య, ఆర్థిక, సామాజికంగా ముందుకు
తీసుకెళ్తామన్నారు. వారికి విద్యకు ప్రత్యేక శ్రద్ద తసీఉకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. పేదల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అన్నారు.