బలాత్రిపురాసుందరి అవతారంలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ ..
జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్26 : జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి బలాత్రిపురాసుందరి అనగా దర్శన భాగ్యం కలిగించిన దేవాలయ కమిటీ ,ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రాజలింగారాధ్య మాట్లాడుతూ బలాత్రిపురా సుందరి తల్లి చిన్న పాపాల తొమ్మిది సంవత్సర లోపు వయస్సు పిల్లల కనపడుతూ దర్శనం ఇచ్చారు . జనగామ ప్రజలు అందరు వచ్చి అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపినారు .. దేవాలయ కమిటీకి భక్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినారు.