బసవన్నపల్లిలో భూతగాదాలతో ఇద్దరు మృతి

నిజామాబాద్‌: తాడ్వయి మండలంలోని బసవన్నపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన భూతగాదాలతో ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్ల సాయిలు(18) ఈగనారాయణ(70)లు మృతి చెందారు. నారాయణరెడ్డిసోదరుడు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు.