బస్తీల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని కన్నాలబస్తీ, టేకులబస్తీ, అంబేద్కర్‌ నగర్‌, బెల్లంపల్లి బస్తీల్లో అధికారులు ఈరోజు ఇందిరమ్మకలలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బస్తీ ప్రజలు నిలదీశారు. దళిత గిరిజన ఉప ప్రణాళిక చట్టం ప్రకారం వారి కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్‌ మంగతాయారు చెప్పారు.