బస్సు- ఆటో ఢీ : నలుగురు మృతి
ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు- ఆటో ఢీ కోన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం రైల్వే ఆండర్ బ్రిడ్జి దుర్ఘటన జరిగింది.