బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు

కాశీపేట గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగే తెరాస ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తెరాస ఎస్సీ జిల్లా అధ్యక్షుడు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో 40 వాహనాల్లో నాయకులు తరలి వెళ్లారు.