బహుజన చైతన్య సదస్సు

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల్,ఝరాసంగం మండల్ లోని పలు గ్రామా ల లోని కొందరి బిసి యువకులను కలవడం జరిగింది మరియు ఎస్సి ఎస్టీ 7, మైనారిటీ, లకు రాజ్యాధికారం, ఓటు చైతన్య గురించి చర్చించడం జరిగింది.,బహుజన సారధి డా . ఆర్ ఎస్ ప్రవీణ్ ఆదేశాల మేరకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో బీసీ సామజిక వర్గ సభ్యులు బహుజనులకు జరుగుతున్న అన్యాయం గూర్చి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతామని సిద్దు రావణ్ అన్నారు రాబోయేది బహుజన రాజ్యమే అని తెలియజేస్తూ ఓటు చైతన్యం చేసి బహుజనులను మేల్కొ ల్ప డం జరుగుతుంది అన్నారు. గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ ఎస్ ప) అనే నీనాదంతో ముందు కు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దు రావణ్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పి బాబు రావు జిల్లా ఇంచార్జ్, శశి రావణ్ జిల్లా కార్యదర్శి, నాయకులు,సంగ్రామ్, రాహుల్, శ్రీనివాస్, యాదగిరి, దిలీప్ కుమార్, అరుణ్, వెంకట్, లక్ష్మణ్, ముదిరాజ్, యాదవ్, చాకలి యువకులు. తదితరులు పాల్గొన్నారు.