బాగ్దాద్‌లో బాంబు దాడులు: 37 మంది మృతి
ఇరాక్: దేశ రాజధాని బాగ్దాల్‌లోను, సమీప పట్టణాల్లోనూ ఈ రోజు జరుగిన బాంబు దాడుల్లో 37 మంది మృతి చెందాగా 74 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌తో పాటు దులయ్యా, సాధియా, ఖాన్‌బెని-సద్, కిర్కుక్, తుజ్ ఖుర్మాటు, డిబిస్ పట్టణాల్లో ఈ బాంబుదాడులు జరిగాయి.