బియ్యం గోదాములో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్: పెద్దపల్లి మండలం పెద్దకల్వల బియ్యం గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. రూ. 30 లక్షలవిలువైన 162 టన్నుల బియ్యం దగ్ధమైనట్లు సమాచారం అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.