బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల

హైదరాబాద్‌ (జనం సాక్షి)   : 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల  జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. గజ్వేల్‌, కామారెడ్డి  స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.

  • నియోజవర్గం – అభ్యర్థి

    1. సిర్పూర్ – కోనేరు కోనప్ప

    2. చెన్నూర్ (SC) – బాల్క సుమన్

    3. బెల్లంపల్లి (SC) – దుర్గం చిన్నయ్య

    4. మంచిర్యాల – నడిపల్లి దివాకర్ రావు

    5. ఆసిఫాబాద్ (ST) – కోవా లక్ష్మి

    6. ఖానాపూర్ (ST) – భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్

    7. ఆదిలాబాదు – జోగు రామన్న

    8. బోథ్ (ST) – అనిల్ జాదవ్

    9. నిర్మల్ – అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

    10. ముధోల్ – జి.విఠల్ రెడ్డి

    ఉమ్మడి నిజామాబాదు జిల్లా

    11. ఆర్మూర్ – ఆశన్నగారి జీవన్ రెడ్డి

    12. బోధన్ – షకీల్ అహ్మద్

    13. జుక్కల్ (SC) – హన్మంతు షిండే

    14. బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి

    15. ఎల్లారెడ్డి – జాజల సురేందర్

    16. కామారెడ్డి – సీఎం కెసిఆర్

    17. నిజామాబాదు (పట్టణ) – గణేష్ గుప్తా బిగాల

    18. నిజామాబాదు (రూరల్‌) – బాజిరెడ్డి గోవర్థన్

    19. బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా

    20 కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్‌

    21 జగిత్యాల – డాక్టర్‌ సంజయ్ కుమార్

    22 ధర్మపురి (SC) – కొప్పుల ఈశ్వర్

    23 రామగుండం – కోరుకంటి చందర్

    24 మంథని – పుట్టా మధు

    25 పెద్దపల్లి – దాసరి మనోహర్ రెడ్డి

    26 కరీంనగర్ – గంగుల కమలాకర్

    27 చొప్పదండి (SC) – సుంకె రవిశంకర్

    28 వేములవాడ – చలిమెడ లక్ష్మీ నర్సింహారావు

    29 సిరిసిల్ల – కె.తారక రామారావు

    30 మానుకొండూరు (SC) – రసమయి బాలకిషన్

    31 హుజురాబాద్ – పాడి కౌశిక్‌ రెడ్డి

    32 హుస్నాబాద్ – వడితెల సతీష్

    ఉమ్మడి మెదక్ జిల్లా

    33 సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు

    34 మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి

    35 నారాయణ్‌ఖేడ్ – మహారెడ్డి భూపాల్ రెడ్డి

    36 ఆందోల్ (SC) – చంటి క్రాంతి కిరణ్

    37 నర్సాపూర్ – పెండింగ్‌

    38 జహీరాబాద్ (SC) – కొనింటి మాణిక్‌రావు

    39 సంగారెడ్డి తూర్పు – జయప్రకాశ్ రెడ్డి

    40 పటాన్‌చెరు – గూడెం మహిపాల్ రెడ్డి

    41 దుబ్బాక – కొత్తా ప్రభాకర్‌ రెడ్డి

    42 గజ్వేల్ – సీఎం కెసిఆర్‌

    ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

    43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి

    44 మల్కాజ్‌గిరి మైనంపల్లి హన్మంతరావు

    45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద

    46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు

    47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి

    48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి

    49 ఎల్బీ నగర్‌ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

    50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి

    51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్

    52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ

    53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య

    54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి

    55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్

    56 తాండూరు పైలట్‌ రోహిత్ రెడ్డి

    57  ముషీరాబాద్ శ్రీ ముటా గోపాల్
    58  మలక్ పేట శ్రీ తీగల అజిత్ రెడ్డి
    59  అంబర్‌పేట్ శ్రీ కాలేరు వెంకటేష్
    60  ఖైరతాబాద్ శ్రీ దానం నాగేందర్
    61  జూబ్లీ హిల్స్ శ్రీ మాగంటి గోపీనాథ్
    62  సనత్‌నగర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
    63  నాంపల్లి –
    64 కార్వాన్ శ్రీ ఐందాల కృష్ణయ్య
    కాన్స్ట్.నెం. నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు
    65 గోషామహల్ –
    66 చార్మినార్ శ్రీ ఇబ్రహీం లోడి
    67 చాంద్రాయణగుట్ట శ్రీ ఎం. సీతారాం రెడ్డి
    68 యాకుత్‌పురా శ్రీ సామ సుందర్ రెడ్డి
    69 బహదూర్‌పురా శ్రీ అలీ బక్రి
    70 సికింద్రాబాద్ శ్రీ టి. పద్మారావు
    71 సికింద్రాబాద్ కాంట్ (SC) జి. లాస్య నందిత
    72 కొడంగల్ శ్రీ పట్నం నరేందర్ రెడ్డి
    73 నారాయణపేట శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి
    74 మహబూబ్ నగర్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల
    75 జడ్చర్ల శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి
    76 దేవరకద్ర శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి
    77 మక్తల్ శ్రీ చిట్టెం రామ్ మోహన్ రెడ్డి
    78 వనపర్తి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
    79 గద్వాల్ శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
    80 అలంపూర్ (SC) శ్రీ V.M. అబ్రహం
    81 నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి
    82 అచ్చంపేట (SC) శ్రీ గువ్వల బాలరాజు
    83 కల్వకుర్తి శ్రీ గుర్కా జైపాల్ యాదవ్
    84 షాద్‌నగర్ శ్రీ అంజయ్య యెలగానమోని
    85 కొల్లాపూర్ శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి
    86 దేవరకొండ (ఎస్టీ) శ్రీ రవీంద్ర కుమార్ రమావత్
    87 నాగార్జున సాగర్ శ్రీ నోముల భగత్
    88 మిర్యాలగూడ శ్రీ నల్లమోతు భాస్కర్ రావు
    89 హుజూర్‌నగర్ శ్రీ శానంపూడి సైదిరెడ్డి
    90 కోదాడ శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్
    91 సూర్యాపేట శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి
    92 నల్గొండ శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి
    93 మునుగోడు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
    94 భోంగిరి శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి
    95 నక్రేకల్ (SC) శ్రీ చిరుమర్తి లింగయ్య
    96 తుంగతుర్తి (SC) శ్రీ గాదరి కిషోర్ కుమార్
    కాన్స్ట్.నెం. నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు
    97 అలైర్ శ్రీమతి. గొంగిడి సునీత
    98 జనగాన్ –
    99 ఘన్‌పూర్ స్టేషన్ (SC) శ్రీ కడియం శ్రీహరి
    100 పాలకుర్తి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు
    101 డోర్నకల్ శ్రీ డి.ఎస్. రెడ్యా నాయక్
    102 మహబూబాబాద్ (ST) శ్రీ బానోత్ శంకర్ నాయక్
    103 నర్సంపేట శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి
    104 పరకాల శ్రీ చల్లా ధర్మ రెడ్డి
    105 వరంగల్ వెస్ట్ శ్రీ దాస్యం వినయ భాస్కర్
    106 వరంగల్ తూర్పు శ్రీ నన్నపునేని నరేందర్
    107 వర్ధన్నపేట (SC) శ్రీ అరూరి రమేష్
    108 భూపాలపల్లి శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి
    109 ములుగు (ST) శ్రీమతి. బడే నాగజ్యోతి
    110 పినపాక (ఎస్టీ) శ్రీ రేగా కాంత రావు
    111 యెల్లందు (ST) శ్రీమతి. బానోత్ హరిప్రియా నాయక్
    112 ఖమ్మం శ్రీ పువ్వాడ అజయ్ కుమార్
    113 పాలేరు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి
    114 మధిర (SC) శ్రీ లింగాల కమల్ రాజు
    115 వైరా (ST) శ్రీ బానోత్ మదన్‌లాల్
    116 సత్తుపల్లి (SC) శ్రీ సండ్ర వెంకట వీరయ్య
    117 కొత్తగూడెం శ్రీ వనమా వెంకటేశ్వరరావు
    118 అశ్వారావుపేట (ఎస్టీ) శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు

    119 భద్రాచలం (ఎస్టీ) శ్రీ డా. తెల్లం వెంకట్ రావు