బీసీ బాలికల కళాశాల వసతి గౄహంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ధర్నా
ఖమ్మం, ఖమ్మంలోని బీసీ బాలికల కళాశాల వసతి గౄహంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షెమా ధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కళాశాలలు ప్రారంభమైన నాటినుంచే విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని పీడీఎస్‌యూ జిల్లా ప్రాధాన కార్యదర్శి ప్రదీప్ అన్నారు.