బుద్వేల్‌లో యువకుడి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.