బెల్టుషాపుపై దాడులు మద్యం సీసాలు స్వాధీనం

పవీపేట :గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపులపై పోలీసులు దాడులు చేశారు 20 మద్యం సీసీలను స్వాధీసం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్పై సుధాకర్‌ తెలిపారు.