బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా పూర్ణచందర్ రావు
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 09(జనం సాక్షి)
వాసవి, నార్ల వారి జోనల్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం ఉదయం వరంగల్ నగరంలోని శివనగర్ ఆర్యవైశ్య భవనంలో “బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా” తోట పూర్ణచంద్రరావు కు సన్మానం చేశారు, పది నెలలో 25 కార్యక్రమాలు చేసినందుకుగాను తనను సన్మానించినట్టు పూర్ణచంద్రరావు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు