బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌కు వినతి
ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : రాచర్ల గొల్లపల్లిలో గత సంవత్సరం నుండి గొల్లపల్లి నుండి రాజన్నపేట ప్రధాన రహదారి పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరియు బైపాస్ రోడ్డు కోసం 400 మీటర్ల వరకు తీసి అక్కడ నుండి మిగత రోడ్డును అపివేయడం జరిగింది. గ్రామంలో శనివారం జరిగే సంత రోజు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నందున ప్రధాన రహదారి మరయు బైపాస్‌రోడ్డు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌కు తెలంగాణ జనసమితి వినపత్రం అందజేశారు.