బొడ్రాయి సెంటర్లో అన్నదాన కార్యక్రమం

బొడ్రాయి సెంటర్లో అన్నదాన కార్యక్రమం

ఆళ్లపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి)
మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ బొడ్రాయి సెంటర్లో వినాయక నవరాత్రుల్లో భాగంగా బుధవారం విగ్రహ దాత తాళ్లపల్లి నవీన్, సునీత దంపతులు తమ కుమారుడు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు