బోర్డు తిప్పేసిన కేవీ జ్యుయెలర్స్
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని కేవీ జ్యుయెలర్స్ బోర్డు తిప్పేసింది. రూ. మూడు కోట్ల మేర వినియోగదారులకు టోకరా వేసినట్లు సమాచారం. బంగారం, నగదుతో యజమాని పరాపయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.