బ్లాస్టింగ్ పనులు అడ్డుకున్న ప్రజలు
ఇల్లందు: జే.కె పైవ్ ఓపెన్‌కాస్ట్ గనిలో జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను సీపీఐ అధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు. ఓపెన్‌కాస్ట్ బ్టాసింగ్‌లతో తమ ఇళ్లు కూలిపోతున్నియంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావ్ అధ్వర్యంలో ప్రజలు అందోళన చెందుతు అడ్డుకున్నారు.